రన్నప్ : అర్జున్ టెండూల్కర్ మొట్టమొదటగా మార్చుకోవాల్సింది తన రన్నప్ ను. ప్రస్తుతం ఉన్న రన్నప్ తో అర్జున్ టెండూల్కర్ గాయాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రనప్ అతడి మోకాలిపై.. చీలిమండపై అధిక ఒత్తిడిని కలుగుజేసే అవకాశం ఉంది. బౌలర్ గా లాంగ్ కెరీర్ ఉండాలంటే అర్జున్ తన రన్నప్ ను మార్చుకోవాలి.