యువరాజ్ సింగ్, కుమార సంగక్కార, జయవర్ధనే, గిల్ క్రిస్ట్, డేవిడ్ హస్సీ, జార్జ్ బెయిలీ, సెహ్వాగ్, డేవిడ్ మిల్లర్, మురళి విజయ్, మ్యాక్స్ వెల్, అశ్విన్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ లు ఇప్పటికే పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్లుగా పనిచేశారు. తాజాగా శిఖర్ ధావన్ కెప్టెన్ గా ఉన్నాడు.