హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IPL 2022: చహల్ అదరహో... అతి తక్కువ మ్యాచ్ ల్లో అద్భుత రికార్డ్ సాధించేశావ్..!

IPL 2022: చహల్ అదరహో... అతి తక్కువ మ్యాచ్ ల్లో అద్భుత రికార్డ్ సాధించేశావ్..!

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) బౌలర్ యుజువేంద్ర చహల్ (yuzvendra chahal) అరుదైన ఘనతను అందుకున్నాడు. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీసిన చహల్ లసిత్ మలింగ, డ్వేన్ బ్రావో ల సరసన నిలిచాడు.

  • |

Top Stories