Home » photogallery » sports »

IPL 2022 YUZVENDRA CHAHAL BAGS SOME RECORDS AND BEATS LASITH MALINGA AFTER BRILLIANT PERFORMANCE AGAINST PUNJAB KINGS SRD

Yuzvendra Chahal : గురువును మించిన శిష్యుడు.. కోచ్ రికార్డుల్ని బ్రేక్ చేసిన చాహల్.. 13 ఏళ్లలో ఒకే ఒక్కడు..

Yuzvendra Chahal : గతేడాది టీ20 వరల్డ్ కప్ జట్టు నుంచి తప్పించారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీకి ఓటు వేశారు. ఎంతో నమ్మకముంచిన ఆర్సీబీ ఫ్రాంచైజీ.. ఐపీఎల్ వేలంలోకి వదిలేసింది. కానీ.. ఇవన్నీ తన ప్రదర్శన ముందు దిగదుడుపే అన్నట్టు రెచ్చిపోతున్నాడు చాహల్.