Home » photogallery » sports »

IPL 2022 VIRAT KOHLI NEWS ROYAL CHALLENGERS BANGALORE BATTER VIRAT KOHLI FOR THE FIRTS TIME IN HIS 14 YEARS PROFESSIONAL CAREER GOT OUT FOR GOLDEN DUCK IN TWO CONSECUTIVE MATCHES SJN

IPL 2022 : 14 ఏళ్ల కెరీర్ లో కోహ్లీ ఇలా అవుటవ్వడం ఇదే తొలిసారి.. మరీ ఇంత చెత్తాటేంటి కోహ్లీ?

Virat Kohli : కోహ్లీకి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. అటు.. టీమిండియా.. ఇటు ఐపీఎల్ లో కూడా సత్తా చాటలేకపోతున్నాడు. కోహ్లీ సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు కావస్తోంది.