[caption id="attachment_1285536" align="alignnone" width="868"] ఇక ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా తిలకించిన కోహ్లీ సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma) ఆనందానికి హద్దే లేకుండా పోయింది. భర్త అర్ధ సెంచరీ చేయగానే విరాట్.. విరాట్ అంటూ కేకలు పెట్టింది. దీనికి సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. (PC : TWITTER)
[caption id="attachment_1257994" align="alignnone" width="1200"] ఐపీఎల్ లో 14 మ్యాచ్ ల తర్వాత కోహ్లీ చేసిన తొలి అర్ధ సంచరీ ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్ ముందు వరకు కూడా ఆడిన నాలుగు మ్యాచ్ ల్లోనూ వరుసగా 12, 0, 0, 9 పరుగులు చేశాడు. అయితే తాజాగా ఫిఫ్టీ బాది టచ్ లోకి రావడంతో అనుష్క శర్మ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. గెంతులు వేస్తూ భర్తపై తన ప్రేమను చాటుకుంది.