Home » photogallery » sports »

IPL 2022 UPDATES VIRAT KOHLI HITS 5 CENTURIES IN T20 LEAGUE AND MUMBAI INDIANS KOLKATA KNIGHT RIDERS SUNRISERS HYDERABAD FAR BEHIND FROM RCB STAR PLAYER SRD

IPL 2022 - Virat Kohli : కింగా మజాకా..ఈ మూడు జట్ల కన్నా కోహ్లీనే తోపు.. ఏ విషయంలో అంటే..

IPL 2022 - Virat Kohli : ఈ ఐపీఎల్ లో కొత్త విరాట్ కోహ్లీని చూసే అవకాశం ఉంది. ఆర్సీబీ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన తర్వాత తొలిసారి ఆటగాడిగా బరిలోకి దిగనున్నాడు. దీంతో.. కోహ్లీ పరుగుల సునామీ సృష్టిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.