Home » photogallery » sports »

IPL 2022 UPDATES GOOD NEWS FOR SUNRISERS HYDERABAD FANS DALE STEYN COULD BE BOWLING COACH FOR ORANGE ARMY IN NEXT SEASON SAYS REPORTS SRD

IPL 2022 Updates : SRH ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. స్టార్ బౌలర్ తో ఆరెంజ్ ఆర్మీ కీలక ఒప్పందం..

IPL 2022 Updates : ఐపీఎల్ 2022 సీజన్ 10 జట్లతో జరగనున్న విషయం తెలిసిందే. దీంతో మెగా వేలం నిర్వహించనున్నారు. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ముగించిన బీసీసీఐ.. వేలం నిర్వహణపై దృష్టిసారించింది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్.. కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో పాటు అన్ క్యాప్ ప్లేయర్లు అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లను రిటైన్ చేసుకుంది.