Home » photogallery » sports »

IPL 2022 UPDATES FROM ROHIT SHARMA TO GAUTAM GAMBHIR HERE WHO GOT MOST DUCK OUTS IN IPL HISTORY SRD

IPL 2022 : ఐపీఎల్ లో డకౌట్ వీరులు వీళ్లే.. లిస్ట్ లో టాప్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

IPL 2022 : క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2022) ఈ నెల 26న ఘనంగా ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ 15వ సీజన్ మొత్తం (Maharashtra) వేదికగానే జరిపేందుకు బీసీసీఐ (BCCI) అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇక, ఐపీఎల్ అంటేనే పరుగుల పండుగ. కానీ, అప్పుడప్పుడూ బ్యాటర్ల జోర్లకు బ్రేకులు పడటం ఖాయం.