హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Ahmedabad Titans : కొత్త జట్టు పేరు ఖరారు : IPL 2022 :‘అహ్మదాబాద్ టైటాన్స్’గా బరిలోకి

Ahmedabad Titans : కొత్త జట్టు పేరు ఖరారు : IPL 2022 :‘అహ్మదాబాద్ టైటాన్స్’గా బరిలోకి

ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ పోటీల్లో ఈ ఏడాది (ఐపీఎల్ 2022 సీజన్) కొత్త జట్లు బరిలోకి దిగుతుండటం తెలిసిందే. తొలి నుంచీ అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న అహ్మదాబాద్ ఫ్రాంచైజ్ జట్టుకు పేరును ఖరారు చేశారు. తమ టీమ్ పేరు ‘అహ్మదాబాద్ టైటాన్స్’అని యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. వివరాలివే..

  • |

Top Stories