Home » photogallery » sports »

IPL 2022 UMESH YADAV BECOMES LETHAL WEAPON FOR KOLKATA KNIGHT RIDERS IN THIS SEASON AND HIS STATS ARE AMAZING SRD

IPL 2022 - Umesh Yadav : ఉమేశ్ గారు.. మీరు మారిపోయారు సార్.. మీలో ఫైర్ మాకు తెలుస్తోంది..!

IPL 2022 - Umesh Yadav : టీమిండియా జట్టులో సరైన స్థానం దక్కలేదన్న కోపోమో.. ఈ వేలంలో తనను తక్కువ అంచనా వేశారన్న కసో తెలియదు కానీ.. ఈ సీజన్ లో తన విశ్వరూపమెంటో చూపిస్తున్నాడు ఉమేశ్ యాదవ్. బ్యాటర్లకు అసలు సిసలు బౌలింగ్ అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తున్నాడు.

  • |