హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IPL 2022: వీరు మైదానంలోకి దిగితే సిక్సర్ల వర్షం కురవాల్సిందే... ఐపీఎల్ లో టాప్-10 సిక్సర్ల వీరులు

IPL 2022: వీరు మైదానంలోకి దిగితే సిక్సర్ల వర్షం కురవాల్సిందే... ఐపీఎల్ లో టాప్-10 సిక్సర్ల వీరులు

IPL 2022: టి20 లీగుల్లో సిక్సర్లు బాదే ప్లేయర్ కు డిమాండ్ ఎక్కువ. వీరి కోసం కోట్లు గుమ్మరించేందుకు ఫ్రాంచైజీ ఓనర్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వేలంలో పవర్ హిట్లర్ల కోసం ఎంతైనా చెల్లించేందుకు రెడీ అయిపోతారు. ఎందుకంటే వీరు రెండు మూడు ఓవర్లలోనే మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తారు కాబట్టి. అందుకే క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్ వెల్ లాంటి ధనాధన్ ప్లేయర్స్ కు ఐపీఎల్ వేలంలో డిమాండ్ కొంచెం ఎక్కువ. మార్చి 26 నుంచి ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభం కానున్న నేపథ్యంలో ఇప్పటి వరకు లీగ్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ 10 ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం.

  • |

Top Stories