కేజీఎఫ్ 2 కలెక్షన్స్, ఆచార్య మూవీ రిలీజ్ డేట్, ఐపీఎల్ 2022 ఆరెంజ్ క్యాప్, ఐపీఎల్ 2022 పర్పుల్ క్యాప్" width="1600" height="1600" /> ముంబై ఇండియన్స్ లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా కూడా తిలక్ వర్మే ఉండటం విశేషం. తిలక్ వర్మ తర్వాత సూర్యకుమార్ యాదవ్ (239), ఇషాన్ కిషన్ (199), రోహిత్ శర్మ (153), బ్రేవిస్ (124) తిలక్ వర్మ తర్వాత ఉన్నారు. (IPL Twitter)