హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IPL 2022 : భారత జట్టుకు ఆడకుండానే ఇరగదీస్తోన్న కుర్రాళ్లు.. భవిష్యత్తు కోహ్లీ, రోహిత్ లు వీళ్లే..!

IPL 2022 : భారత జట్టుకు ఆడకుండానే ఇరగదీస్తోన్న కుర్రాళ్లు.. భవిష్యత్తు కోహ్లీ, రోహిత్ లు వీళ్లే..!

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) యువ క్రికెటర్లకు కలల లీగ్. కాస్తంత ప్రతిభ ఉంటే చాలు రాత్రికి రాత్రే కోటీశ్వరులను, సూపర్ స్టార్ లను చేస్తోంది. అందుకే ఇందులో పాల్గొనాలని ప్రతి కుర్ర క్రికెటర్ కూడా ఆశపడుతూ ఉంటాడు. కొందరు వచ్చిన అవకాశం దక్కించుకుని మెరుపులు మెరిపిస్తూ భవిష్యత్తు ఆశాకిరణాలుగా పేరు తెచ్చుకుంటున్నారు.

Top Stories