Home » photogallery » sports »

IPL 2022 THIS TEAM TOPS CHART IN BRAND VALUE CHECK OUT THE LIST AND STATISTICS MUMBAI INDIANS CHENNAI SUPER KINGS SRD

IPL 2022 : ఐపీఎల్ అంటేనే క్రేజ్ కా బాప్.. జట్ల బ్రాండ్ వాల్యూ తెలిస్తే మైండ్ బ్లాకే.. టాప్ ప్లేస్ ఎవరిదంటే..

IPL 2022 : క్రికెట్‌లో ఐపీఎల్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ క్రికెట్‌లో భారత్ (India) అగ్రస్థానంలో నిలవడానికి, బీసీసీఐ (BCCI) రిచెస్ట్ బోర్డ్ అవ్వడానికి కూడా కారణం ఇదే.