Home » photogallery » sports »

IPL 2022 THEN 20 LAKHS NOW 8 CRORES YOUNG PLAYER VENKATESH IYER RECEIVED 4000 PERCENT HIKE SALARY SRD

IPL 2022 : అప్పుడు 20 లక్షలు.. ఇప్పుడు 8 కోట్లు.. తన స్టామినా ఏంటో చూపిన యంగ్ ప్లేయర్..

IPL 2022 : నిజానికి, ఐపీఎల్ లో ప్రతిభను నిరూపించుకుంటే చాలు కోట్లాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఎగబడతాయి. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన ఎంతో మంది క్రికెటర్లు ఈ లీగ్‌ ద్వారా ధనవంతులైపోయారు.