హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Tilak Varma : సన్‌రైజర్స్ తిక్క కుదిరింది.. తెలుగు కుర్రాడి ఖాతాలో అదిరిపోయే రికార్డు..

Tilak Varma : సన్‌రైజర్స్ తిక్క కుదిరింది.. తెలుగు కుర్రాడి ఖాతాలో అదిరిపోయే రికార్డు..

Tilak Varma : ఢిల్లీతో జరిగిన తన అరంగేట్ర మ్యాచ్‌లోనే చూడ ముచ్చటైన షాట్లు ఆడిన తిలక్ వర్మ.. తాజా మ్యాచ్‌లో ఆ ప్రదర్శనను రెట్టింపు చేశాడు. 40 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ముంబై జట్టును తిలక్ ఆదుకున్నాడు.