ఐపీఎల్ రసవత్తరం..ఆసక్తికరం అయ్యేది కేవలం క్రికెట్ వల్లనే కాదు..అందమైన సుందరీమణులైన యాంకర్స్ వల్ల కూడా. విరామం సమయంలో క్రికెట్ అభిమానులు సహజంగానే తమకిష్టమైన మహిళా యాంకర్స్ను చూసేందుకు..వినేందుకు ఇష్టపడుతుంటారు. ఇప్పుడు లేటెస్ట్ గా తెలుగు ఆడియన్స్ ని తన యాంకరింగ్ తో ఫిదా చేస్తోంది తెలుగమ్మాయి వింధ్యా. (Image Credit : Instagram)