హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Dinesh Karthik : కార్తీక్ కాకతో వచ్చిన చిక్కల్లా అదే.. అదొక్కటి వదిలేస్తే అతడిని ఆపడం ఎవరి తరం కాదు

Dinesh Karthik : కార్తీక్ కాకతో వచ్చిన చిక్కల్లా అదే.. అదొక్కటి వదిలేస్తే అతడిని ఆపడం ఎవరి తరం కాదు

Dinesh Karthik : సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad)తో జరుగుతున్న మ్యాచ్‌‌లో దినేశ్ కార్తీక్ 8 బంతుల్లో 4 సిక్స్‌లు, ఫోర్‌తో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో వేగంగా 66 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే ఫినిషింగ్ ను ఇస్తున్నాడు.

Top Stories