IPL 2022 : రషీద్ ఖాన్ పై సన్ రైజర్స్ సీరియస్.. తాడో పేడో తేల్చుకోవడానికి రెడీ.. బీసీసీఐకి ఫిర్యాదు..!

IPL 2022 : సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rashid Khan) పై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.