Home » photogallery » sports »

IPL 2022 SUNRISERS HYDERABAD MAY BID THESE FOREIGN STAR PLAYERS IN MEGA AUCTION SRD

IPL 2022 : సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆక్షన్ ప్లాన్ అదుర్స్.. విదేశీ స్టార్ ప్లేయర్ల కోసం భారీ స్కెచ్..!

IPL 2022 : ప్రస్తుతం ఆరెంజ్ ఆర్మీ దగ్గర రూ. 68 కోట్లు ఉన్నాయి. అత్యధిక పర్స్ మనీ కలిగిన రెండో జట్టుగా సన్‌రైజర్స్ వేలంలో పాల్గొంటుంది. ఈ భారీ పర్స్ మనీతో సన్‌రైజర్స్ మంచి ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు.