హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IPL 2022 : కొంచెం అన్నా దిమాక్ ఉందా..? రూ.14 కోట్ల ప్లేయర్ విషయంలో పంతానికి పోయి తన గోతిని తానే తవ్వుకున్న SRH

IPL 2022 : కొంచెం అన్నా దిమాక్ ఉందా..? రూ.14 కోట్ల ప్లేయర్ విషయంలో పంతానికి పోయి తన గోతిని తానే తవ్వుకున్న SRH

SRH : అయితే ఆ తర్వాత నుంచి జట్టు ఆటతీరు దారుణంగా దెబ్బతింది. వరుసగా ఐదు మ్యాచ్ ల్లో ఓడి ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితిలో నిలిచింది. శనివారం కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)తో జరిగిన మ్యాచ్ లో పరాజయం తర్వాత జట్టు కూర్పుపై అభిమానులు బహిరంగంగా విమర్శలు చేయడం మొదలు పెట్టారు.

Top Stories