కొత్తగా తుది జట్టులోకి వచ్చిన ప్రియమ్ గార్గ్ తొలి మ్యాచ్ తోనే ఆకట్టుకున్నాడు. అభిషేక్ శర్మ విఫలమైనా గార్గ్ మాత్రం సూపర్ బ్యాటింగ్ తో జట్టుకు భారీ స్కోరును అందించడంలో తన వంతు సాయం చేశాడు. త్రిపాఠి, పూరన్ కూడా రాణించడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ముందు భారీ స్కోరును ఉంచి.. ఆ తర్వాత సక్సెస్ ఫుల్ గా డిఫెండ్ చేసుకుంది. (PC : IPL)