ఆర్మీ ప్లే ఆఫ్ రేస్, ఐపీఎల్ 2022 టాప్ న్యూస్, తెలుగు క్రికెట్ వార్తలు" width="1600" height="1600" /> ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)) 2022 సీజన్ లో సన్ రైజర్స్ (Sunrisers Hyderabad) జట్టు పరిస్థితి విచిత్రంగా ఉంది. గెలుస్తే వరుస పెట్టి మ్యాచ్ లను గెలవడం లేదంటే వరుస పెట్టి ఓడటం ఇది ఈ సీజన్ లో హైదరాబాద్ పరిస్థితి.