హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

SRH : ఖతం.. బై బై.. టాటా.. గుడ్ బై.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఇక దేవుడే దిగి రావాలి.. లెక్కలు ఇవే

SRH : ఖతం.. బై బై.. టాటా.. గుడ్ బై.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఇక దేవుడే దిగి రావాలి.. లెక్కలు ఇవే

SRH : శనివారం కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ఊహకందని ఆటతీరును ప్రదర్శించింది. చెత్తాటతో వరుసగా ఐదో పరాజయాన్ని మూటగట్టుకొని ప్లే ఆఫ్స్ అవకాశాలను సొంత చేతులతో నాశనం చేసుకుంది.

Top Stories