[caption id="attachment_1303844" align="alignnone" width="1600"] అయితే ఈ మ్యాచ్ లో హైదరాబాద్ విజయం సాధించడానికి ప్రధాన కారణం భువనేశ్వర్ కుమారే. డేవిడ్ టిమ్ ధాటికి గెలుపు బాటలో ఉన్న సన్ రైజర్స్ ఓటమి అంచున నిలిచింది. అయితే కీలక సమయంలో టిమ్ డేవిడ్ రనౌట్ కాగా.. అప్పటికి ముంబై విజయ సమీకరణం 12 బంతుల్లో 19 పరుగులుగా ఉంది.
[caption id="attachment_1303846" align="alignnone" width="1600"] అయితే 19వ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ అదిరిపోయే ఓవర్ వేశాడు. రెండో బంతికి సంజయ్ యాదవ్ ను అవుట్ చేసిన అతడు.. ఆ తర్వాత నాలుగు యార్కర్స్ వేసి బుమ్రాను ఒక్క పరుగు కూడా సాధించకుండా చేశాడు. దాంతో ఆ ఓవర్ మెయిడీన్ వికెట్ గా మారింది.