Home » photogallery » sports »

IPL 2022 SHOCKING NEWS 2014 PURPLE CUP WINNER MOHIT SHARMA NOW BECOMES PART OF GUJARAT TITANS AS NET BOWLERS AND FANS ARE SHOCKED SRD

IPL 2022: ఇదేం ఖర్మరా బాబు.. ఒకప్పటి పర్పుల్ క్యాప్ విన్నర్, CSK స్టార్‌.. ఇప్పుడు నెట్ బౌలర్ గా మారాడు..

IPL 2022 : ఏ నిమిషం ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం. ఒకప్పటి చెన్నై స్టార్ బౌలర్.. పర్పుల్ క్యాప్ విన్నర్ ఇప్పుడు నెట్ బౌలర్ గా మారాడు. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.