రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers bangalore) జట్టులో స్టార్లకు కొదవలేదు. విరాట్ కోహ్లీ (Virat Kohli), క్రిస్ గేల్ (Chris Gayle), ఏబీ డీవిలియర్స్ (Ab de Villiers), కెవిన్ పీటర్సన్ (kevin pieterson), షేన్ వాట్సన్ (Shane Watson), ఫాఫ్ డు ప్లెసిస్ (Faf duplessis), గ్లెన్ మ్యాక్స్ వెల్ (Glenn Maxwell), అనిల్ కుంబే, రాహుల్ ద్రవిడ్ , దినేశ్ కార్తీక్ , యువరాజ్ సింగ్ ఇలా ఎందరో ప్లేయర్స్ ఆర్సీబీ తరఫున ఆడారు.