Home » photogallery » sports »

IPL 2022 ROYAL CHALLENGERS BANGALORE FANS PRAISES MOHAMMED SIRAJ FOR REJECTING LUCKNOWS 10 CRORE OFFER SAYS REPORTS SRD

Mohammed Siraj: కోహ్లీ కోసం సిరాజ్ ఇంత త్యాగం చేశాడా..? భారీ మొత్తం ఆఫర్ చేసినా ఆర్సీబీని వదలని గల్లీబాయ్..

Mohammed Siraj: రూ.7 వేల కోట్ల భారీ ధరకు లక్నో ఫ్రాంచైజీని దక్కించుకున్న గోయెంకా ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌పై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. లీగ్ నిబంధనలకు విరుద్దంగా రిటెన్షన్ ప్రక్రియ ముగియకముందే లక్నో ఫ్రాంచైజీ ఆటలతో గాళ్లతో సంప్రదింపులు జరిపిందని, భారీ డబ్బును ఆశచూపి ప్రలోభాలకు గురించేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.