పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ లైవ్ స్కోర్స్, శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, ఐపీఎల్, ఐపీఎల్ 2022, ఐపీఎల్ 2022 పాయింట్ల పట్టిక, ఐపీఎల్ 2022 ఆరెంజ్ క్యాప్, ఐపీఎల్ 2022 పర్పుల్, కేఎల్ రాహుల్ సూపర్ క్యాచ్, ఐపీఎల్ 2022లో టాప్ 10 సూపర్ క్యాచెస్, క్రికెట్ లో అద్బుత క్యాచ్‌లు, క్వింటన్ డికాక్, క్వింటన్ డికాక్ అవుట్, సందీప్ శర్మ" width="1600" height="1600" /> ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఎట్టకేలకు తన పూర్ ఫామ్ కు చెక్ పెట్టాడు. టైటాన్స్ (Gujarat Titans) ముందు వరకు జరిగిన 8 మ్యాచ్ ల్లోనూ ఒక్కటంటే ఒక్క అర్ధ సెంచరీ సాధించలేకపోయిన కోహ్లీ.. అందరి నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు.
[caption id="attachment_1264552" align="alignnone" width="1600"] ఒకరకంగా ఆర్సీబీ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ కూడా నిజమే అని అనిపిస్తున్నాయి. అందుకు కారణం కోహ్లీ బ్యాటింగే. ఒక ఎండ్ లో రజత్ పటిదార్ దూకుడుగా ఆడుతుంటే.. కోహ్లీ మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఆడాడు. దాదాపు అతడి ఇన్నింగ్స్ టెస్టు మ్యాచ్ ను తలపించింది. టి20ల్లో 109 స్ట్రయిక్ రేట్ అంటే చాలా తక్కువ. కోహ్లీ వల్ల ఆర్సీబీ మరో 20 పరుగులు చేయలేకపోయింది.
ఆ మ్యాచ్ లో ఆర్సీబీ 190 పరుగులు చేసి ఉంటే.. తప్పకుండా విజయం సాధించేదని.. కానీ కోహ్లీ స్లో ఇన్నింగ్స్ వల్ల అది సాధ్యం కాలేదని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఈ మ్యాచ్ లో ఆర్సీబీ నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసింది.