తద్వారా 2018లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ డ్వేన్ బ్రావో పేరిట 28 సిక్సర్లతో ఉన్న ఈ చెత్త రికార్డును సిరాజ్ తన పేరిట లిఖించుకున్నాడు. అద్భుత ఫామ్ తో ఈ ఐపీఎల్ లో అడుగు పెట్టిన సిరాజ్.. చెత్త బౌలింగ్ తో టీమిండియా తుది జట్టులో తన ప్లేస్ ను ప్రశ్నార్థకం చేసుకున్నాడు.