ఐపీఎల్ లో ఒకే జట్టు తరఫున 200వ సిక్సర్ కొట్టిన ఐదో ప్లేయర్ గా రోహిత్ నిలిచాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో క్రిస్ గేల్ (263 సిక్సర్లు), కీరన్ పొలార్డ్ (257 సిక్సర్లు), ఏబీ డివిలియర్స్ (240 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (228 సిక్సర్లు), రోహిత్ శర్మ (200 సిక్సర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.