[caption id="attachment_1238272" align="alignnone" width="924"] తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. పిచ్ స్పిన్నర్లకు సహకరించడంతో పంజాబ్ పార్ట్ టైమ్ బౌలర్ లివింగ్ స్టోన్ ఏకంగా మూడు వికెట్లు తీసుకున్నాడు. ఇక ఛేజింగ్ లో పంజాబ్ కింగ్స్ ను ఢిల్లీ బౌలర్లు బెంబేలెత్తించారు. ముఖ్యంగా శార్దుల్ ఠాకూర్ నాలుగు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లు చెరో రెండు వికెట్లు తీశారు.