IPL 2022 Retention: గత సీజన్‌లో భారీ రేటు.. కానీ ఈ సారి జట్టులో ఉంటారో లేదో తెలియని పరిస్థితి.. ఎవరా ఆటగాళ్లు?

IPL 2022: ఐపీఎల్ రిటెన్షన్లకు మరి కొన్ని గంటలే సమయం ఉన్నది. దీంతో ఏయే జట్లు ఎవరిని రిటైన్ చేసుకుంటాయనే విషయంపై తీవ్రంగా చర్చ జరుగుతున్నది. గత సీజన్‌లో భారీ ధర పలికిన ఆటగాళ్లు ఈ సారి రిటైన్ అవుతారా లేదా అనే సందిగ్దం నెలకొన్నది.