IPL 2022 : రవీంద్ర జడేజా తర్వాతే ధోనీ... స్టార్ ఆల్ రౌండర్ శాలరీ డబుల్..!

IPL 2022 : బీసీసీఐ రూపొందించిన రిటెన్షన్ రూల్స్ ప్రకారం పాత ఫ్రాంచైజీలు గరిష్టంగా నలుగురి ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో ఇద్దరేసి భారత ఆటగాళ్లు, విదేశీ ఆటగాళ్లను ఎంచుకోవచ్చు.