IPL 2022 : ఐపీఎల్ 2022 ప్లేయర్ల రిటెన్షన్ లిస్ట్ ఇదే..! కోహ్లీ, ధోనీల కన్నా జడేజా, పంత్ లకే ఎక్కువ ధర..

IPL 2022 : విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ వంటి తమ అభిమాన క్రికెట్ సూపర్ స్టార్‌లు పాత జట్లతోనే ఉండటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.