హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

RCB vs PBKS : 36 బంతుల్లో 100.. ఐపీఎల్ లో పరమ చెత్త రికార్డు నమోదు చేసిన ఆర్సీబీ బౌలింగ్ ద్వయం

RCB vs PBKS : 36 బంతుల్లో 100.. ఐపీఎల్ లో పరమ చెత్త రికార్డు నమోదు చేసిన ఆర్సీబీ బౌలింగ్ ద్వయం

RCB vs PBKS : ఇక శుక్రవారం రాత్రి పంజాబ్ కింగ్స్ (Punjab Kings), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్ల మధ్య బ్రబోర్న్ వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఫాఫ్ డు ప్లెసిస్ బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ తొలి బంతి నుంచే ఆర్సీబీ బౌలర్లను ఉతికారేసింది.

Top Stories