Home » photogallery » sports »

IPL 2022 RCB VS KKR VIRAT KOHLI NEEDS 4 SIXES AND SHREYAS IYER NEED 2 FOURS FOR CREATING NEW RECORDS SRD

IPL 2022 - RCB vs KKR: కోహ్లీకి 4 సిక్సర్లు.. శ్రేయస్ అయ్యర్ కి 2 ఫోర్లు.. రికార్డులకు అడుగు దూరమే..!

IPL 2022 - RCB vs KKR: చెన్నైపై విజయం సాధించిన కోల్​కతా.. ఈ మ్యాచ్​లోనూ జోరు కొనసాగించాలని భావిస్తోంది. తొలి మ్యాచ్​లో ఓటమిపాలైన ఆర్సీబీ.. తమ తొలి విజయాన్ని నమోదు చేయాలని ఆరాటపడుతోంది. అయితే, ఈ మ్యాచులో ఇరు జట్లలోని ఆటగాళ్లు కొన్ని అరుదైన రికార్డులపై కన్నేశారు.