హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IPL 2022: క్రికెట్ లవర్స్ కు నేడు పండగే... RCB vs CSK సమరంలో వీరి మధ్య జరిగే పోరును తప్పక చూడాల్సిందే..

IPL 2022: క్రికెట్ లవర్స్ కు నేడు పండగే... RCB vs CSK సమరంలో వీరి మధ్య జరిగే పోరును తప్పక చూడాల్సిందే..

IPL 2022- RCB vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో నేడు ఆసక్తికర సమరం జరగనుంది. మంగళవారం జరిగే మ్యాచ్ లో నాలుగు సార్లు చాంపియన్, డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings)తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) తలపడనుంది.

Top Stories