హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Yuzvendra Chahal : ధోని వికెట్ తీశాడు.. రాయల్ అన్పించుకున్నాడు.. రికార్డులతో చాహల్ చెడుగుడు..

Yuzvendra Chahal : ధోని వికెట్ తీశాడు.. రాయల్ అన్పించుకున్నాడు.. రికార్డులతో చాహల్ చెడుగుడు..

Yuzvendra Chahal : గతేడాది టీ20 వరల్డ్ కప్ జట్టు నుంచి తప్పించారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీకి ఓటు వేశారు. ఎంతో నమ్మకముంచిన ఆర్సీబీ ఫ్రాంచైజీ.. ఐపీఎల్ వేలంలోకి వదిలేసింది. కానీ.. ఇవన్నీ తన ప్రదర్శన ముందు దిగదుడుపే అన్నట్టు రెచ్చిపోతున్నాడు చాహల్.

Top Stories