ఇతర ఇండియన్ ప్లేయర్స్ లో ఎవరూ కూడా పటిదార్ దరిదాపుల్లో లేరు. ఇక ప్లే ఆఫ్స్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా జాస్ బట్లర్ ఉన్నాడు. ఈ సీజన్ లోనే అతడు గుజరాత్ టైటాన్స్ పై 89 పరుగులు, ఆర్సీబీపై 106 పరుగులు చేశాడు. తద్వారా 195 పరుగులతో ప్లే ఆఫ్స్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ఉన్నాడు.