ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో లీగ్ దశ ముగిసింది. టాప్ 4లో నిలిచిన గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాయి. (PC : IPL)