ఈ జాబితాలో కింగ్ కోహ్లీ ఇప్పటికైతే మూడో స్థానంలో ఉన్నాడు. అతడు 221 మ్యాచ్ ల్లో 576 ఫోర్లు కొట్టాడు. ఈ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించడంతో.. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగే మ్యాచ్ లో కోహ్లీ ఆడనున్నాడు. దాంతో అతడు మరో రెండు ఫోర్లు బాదితే వార్నర్ ను అధిగమించి ఫోర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉంది.