ఈ సీజన్ కోసం కేకేఆర్ తీసుకున్న కొన్ని చర్యలు సత్ఫలితాలను ఇవ్వలేకపోయింది. ముఖ్యంగా రీటెయిన్ చేసుకున్న ప్లేయర్స్ విషయంలో. ఈ సీజన్ కోసం కేకేఆర్ నలుగురు ప్లేయర్స్ ను రీటెయిన్ చేసుకుంది. వీరిలో ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ లు మాత్రమే రాణించగా.. వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్ లు తీవ్రంగా నిరాశ పరిచారు.