అయితే క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్ లను కోల్ కతాలో నిర్వహించేందుకు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు బెడిసి కొట్టేలా కనిపిస్తోంది. ఈ సీజన్ లో ఒక్క మ్యాచ్ కు కూడా ఇప్పటి వరకు వర్షం అడ్డు తగలలేదు. అయితే క్వాలిఫయర్, ఎలిమినేట్ మ్యాచ్ లకు మాత్రం వరణుడు అడ్డు తగిలేలా కనిపిస్తున్నాడు.