ఇక క్వాలిఫయర్ 2, ఫైనల్ మ్యాచ్ లను అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఆర్సీబీ, లక్నో మ్యాచ్ లకు వర్షం గనుక అడ్డంకిగా మారితే.. ఆర్సీబీకి మరోసారి నిరాశ తప్పేలా లేదు. దాంతో ప్రస్తుతం ఆర్సీబీ శిబిరంలో టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది.