అయితే వీరి చెత్త ప్రదర్శను తలదన్నేలా.. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్ 2022లో తన ఆటను కనబరిచాడు. 10 మ్యాచ్ ల్లో కేవలం 116 పరుగులు చేసిన అతడు.. 5 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఇక సీజన్ లో చెన్నై ఆడిన సగం మ్యాచ్ లకు కెప్టెన్ గా ఉన్న అతడు అందులోనూ మెప్పించలేకపోయాడు.