టైటాన్స్ (Gujarat Titans), రాజస్తాన్ రాయల్స్ (Rajsthan Royals) తప్పకుండా టాప్ 4లో ఉండనుండగా.. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఇప్పటికే ఇంటి దారి పట్టిన సంగతి తెలిసిందే. ఇక చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings), కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata knight Riders) జట్లు ఇంకో రెండు మ్యాచ్ లు ఓడిపోతే అవి కూడా ముంబై దారిలోనే టోర్నీ నుంచి నిష్ర్కమించే పరిస్థితిలో ఉన్నాయి. (PC : TWITTER)
ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్, రిషబ్ పంత్ వర్సెస్ సంజూ శామ్సన్, జోస్ బట్లర్, డేవిడ్ వార్నర్, జాస్ బట్లర్ సెంచరీల మోత" width="1600" height="1600" /> ఈ క్రమంలో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ రేసులో ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు జాస్ బట్లర్ సీజన్ లో ఇప్పటికే 3 సెంచరీలు 2 అర్ధ సెంచరీలతో 499 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ లో ఉన్నాడు.
అయితే బట్లర్ కు పోటీగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. కేఎల్ రాహుల్ ఆడిన 8 మ్యాచ్ ల్లో 2 శతకాలు బాది 368 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. బట్లర్ కు రాహుల్ కు తేడా ఎక్కువగా ఉన్నా.. ఇంకా లీగ్ లో ఒక్కో జట్టు 6 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. (PC: IPL TWITTER)