Home » photogallery » sports »

IPL 2022 ODEAN SMITH MEMES AFTER WORST BOWLING AGAINST GUJARAT TITANS ODEAN SMITH TROLLED BY MEMERS SJN

IPL 2022: ఒడిన్ స్మిత్ పై మీమర్స్ దండయాత్ర... వీటిని గనుక స్మిత్ చూస్తే ఐపీఎల్ వదిలి పారిపోవాల్సిందే?

IPL 2022: పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్టు ఓటమికి కారణమైన ఒడిన్ స్మిత్ పై మీమర్స్ విరుచుకుపడుతున్నారు. తమదైన స్టయిల్ లో విమర్శిస్తున్నారు. గెలిచే మ్యాచ్ ను తన పేలవ బౌలింగ్ తో ఓడిపోయేలా చేసిన స్మిత్ పై మీమర్స్ దండయాత్ర చేస్తున్నారు.