తాజాగా ఆర్సీబీ కప్పు కొట్టకుండానే ఇంటి దారి పట్టడంతో ఈ ఫోటో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఈ ఫోటోకు పలువురు ఫన్నీ గా కామెంట్స్ కూడా చేస్తున్నారు. ’పోయి పోయి ఆర్సీబీతోనే పెట్టుకున్నావా.. ఇక నీకు ఈ జన్మలో పెళ్లి కాదు పో‘ అని ఒకరు పోస్ట్ చేస్తే మరొకరేమే తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని.. పెళ్లిని తప్పించుకోవడం కోసమే ఆమె ఈ విధంగా చేసిందంటూ కామెంట్ పెట్టారు.